Length | Sentence |
---|---|
255 | వీరితో పాటు యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కమలా హ్యారీస్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా తదితరులు టైమ్స్ లిస్టులో ఉన్నారు. |
253 | కైలాష్ మీనాతోపాటు మరో ఐదుగురు వ్యక్తులు తనతో గొడవకు దిగారని, మాటామాటా పెరుగడంతో అప్పటికే తెచ్చిపెట్టిన పెట్రోల్ను తన జొన్నబస్తాలపై పోసి తగులబెట్టారని, అడ్డుకోవడంతో తనపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారని బాబూలాల్ పోలీసులకు ఇచ్చి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. |
253 | అనంతపురం: టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాయలసీమ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, లక్షలమంది వలసలు వెళ్లినప్పుడు జోలె పట్టని చంద్రబాబునాయుడు ఇప్పుడెందుకు జోలె పడుతున్నారని వెస్సాఆర్సిపి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. |
253 | పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల గాలి కాలుషితం కావడమేకాకుండా ఆ పంట భూమిలోని తేమను హరించి పం టలకు పనికివచ్చే వేలరకాల సూక్ష్మజీవ్ఞలు అంతరించిపోతాయ ని, తగులబెట్టే బదులు వ్యర్థాలను పొలాలలో కలియదున్నితే ఎరువ్ఞగా మార్చవచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. |
253 | కరోనా వైరస్ స్ట్రెయిన్ల జీనోమ్ సీక్వెన్సింగ్ లో సీఎస్ఐఆర్ కు అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), సీఎస్ఐఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్మైక్రోబియల్ టెక్నాలజీ (చండీగఢ్) సైంటిస్టులు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. |
252 | అయితే రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలని కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయిందని లాక్డౌన్ నిబంధనలలో కొన్ని సడలింపులు ఇచ్చినా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరగలేదని రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదన్నారు. |
251 | పోతిరెడ్డిపాడు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేసి జీవో పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న TRS ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం ఉదయం 10 నుంచి 11 మధ్య రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేస్తాయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. |
251 | మెదక్/చేగుంట, వెలుగు: ఒక్క ఏడాది బిడ్డకు పదవి లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఎమ్మెల్సీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల గురించి మాత్రం ఆలోచించడం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు, దుబ్బాక ఉప ఎన్నికల బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావ్ అన్నారు. |
251 | ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. |
249 | నెవెడాలో చెల్లని ఓట్లను లెక్కించి, వాటిని బైడెన్ ఖాతాలో కలిపారని, కరోనా కాలంలో క్లార్క్ కౌంటీని విడిచి వెళ్లిపోయిన వేలాది మంది ఓట్లను తీసుకొచ్చి కలిపారని తమకు అనుమానాలు ఉన్నాయని నెవడా మాజీ అటార్నీ జనరల్, ట్రంప్ టీమ్ సభ్యుడు అడామ్ లక్సలత్ ఆరోపించారు. |
Length | Sentence |
---|---|
129 | ఎన్ని కొత్తరకాల మోడ్రన్ చీరలు మార్కెట్లోకి విడుదలవ్ఞతున్నా కంచిపట్టుచీరలకు ఉన్న ఆకర్షణ మరేతర చీరల్లో వ్ఞండడంటే అతిశయోక్తి కాదేమో! |
115 | ఏమి వరము కావలయునో కోరుకొనుము అని అని పలుకగా కుంభకర్ణుడు వరములు అడుగు సమయానికి సరస్వతి అతని నాలుక మీద కూర్చుని దేవా! |
111 | ఇంతలో నిజమైన గౌతముడు ప్రవేశించి ఉగ్రుడై తన వేషమును ధరించి అహల్యతో సేవలు చేయించుకుంటున్న ఇంద్రుని చూసి ”దుర్మతీ! |
110 | మండుతూ, మసులుతూ, తిరుగుతూ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే అతిపెద్ద థర్మోన్యూక్లియర్ రియాక్టర్ పని తగ్గించింది! |
106 | యూరోపియన్ హబ్ల్లో ఏ ఎయిర్పోర్టులోనైనా ఒక విమానాన్ని నిలబెడితే గంటకు 285 డాలర్లు (రూపాయల్లో 20 వేల పైమాటే)! |
99 | తీర్పు కనుక పైలట్ వర్గానికి అనుకూలంగా వస్తే మాత్రం గెహ్లాట్ సర్కారుకు ఇబ్బందులు తప్పవనే చెప్పొచ్చు! |
95 | నేను-‘2022లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు గారినే రాష్ట్రపతి కాగలరని ఆశీర్వదించాను! |
90 | ప్రభువైజన్మించుటకు వెనకటి జన్మపుణ్యమైన ఉండవలయును లేదా మీ బోటి జగద్గురువులను సేవించ వలెగదా! |
84 | చారుమతి తక్షణమే నిదుర మేల్కిని ఇంటికి నాలుగు ప్రక్కల చూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! |
82 | ప్రజాప్రభుత్వం అంటే త్యాగాలు ప్రజలవి, లాభాలు ప్రభుత్వానివి అని అర్థం చేసుకోవాలేమో! |
Length | Sentence |
---|---|
238 | సంస్కరణల కోసమే ఆర్డినెన్స్ తీసుకువచ్చి నూతన ఎన్నికల కమిషనర్ను ఆఘమేఘాల మీద నియమించిన రాష్ట్ర పాలకులు, అదే ఉత్సాహం మహిళలపై అత్యాచారాలు జరిపిన నేరస్థులను సత్వరం శిక్షించడానికి ఉద్దేశించిన ఫాస్ట్ట్రాక్కోర్టుల ఏర్పాటులో ఎందుకు చూపించలేకపోయారు? |
187 | కోవిడ్ ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో మన శరీరంలో ఆక్సిజన్స్థాయి పల్స్ ఆక్సిమీటర్ ద్వారా తెలుసుకోవటం ద్వారా కోవిడ్ వ్యాప్తిస్థాయి, ఊపిరితిత్తులకు వేరే వ్యాధికి ఉందా? |
174 | ఇవాళ స్వాతి నక్షత్రం సందర్బంగా ఎంతో మంది ప్రజలు అహోబిళం నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వస్తారు, కాని లాక్డౌన్ వల్ల మూతబడిన దేవాలయాలు వైస్ఆర్సిపి నేతల కోసం ఎందుకు తెరిచారు? |
164 | కాబట్టి ఆత్మవిధానము ద్వారా భౌతిక జీవితమునందలి పైపై విషయాల్ని ఇప్పుడే ఇక్కడే అధిగమించడం నీ లక్ష్యం అయితే దేహముకు సంబంధించిన నీవ్ఞ నేను అనే బేధ దృష్టికి అవకాశం ఎక్కడ? |
158 | ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటే… ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి? |
148 | సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్టు పెద్ద పెద్ద మెషిన్లు, ఆకాశంలో తిరిగే ఫ్లయింగ్ వెహికిల్స్, గట్టి మెటల్స్, అద్దాలతో కట్టిన భారీ బిల్డింగులు ఉంటయా? |
148 | ‘ట్రయల్ ప్రొటోకాల్ గురించి చర్చించుకోవడానికి ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీలకు తగిన టైమ్ ఇవ్వకుండా ట్రయల్స్ మొదలుపెట్టాలని ఐసీఎంఆర్ ఎలా ఆదేశిస్తుంది? |
142 | ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేమని మాత్రమే తాము సమాధానం ఇస్తున్నామని, ఇక్కడి నుంచి వెళ్లే ఇండియన్స్ కు వ్యాక్సిన్ ఇస్తారా? |
140 | కేసీఆర్ కు ఎఫ్ సీఐ జీఎంకు ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.108 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్న పంజాబ్ ముందుంటదా? |
137 | ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చినవారు, వారితో కాంటాక్ట్ అయినవారు, జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తున్న వారికి కరోనా వైరస్ సోకిందా? |
By default, sentence length is limited by 255 characters. Therefore we usually see many sentences of maximal length 256.
Such long sentences again may result from sub-optimal preprocessing. In such cases, two sentences were not split.
Pleas note that 256 unicode characters may be more than 256 byte!
4.1.1 Shortest sentences
4.1.2 Sentences of fixed length I
4.1.3 Sentences of fixed length II
4.1.4 Sentences of fixed length III